Choosi Choodangaane song ( Chalo-2018) చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి .. హోం .. అందంగా దూకి దూరం దూరంగా గుంటూ ఎం చేసావే దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి హూ .. ఓ నవ్వుతోటి .. తొలిసారిగా ... నా లోపల... ఏమైందో .... తెలిసేదేలా.. నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోనే చూసానులే .. నీ వంక చూస్తుంటే అద్దంలో నం నేను చూస్తున్నట్టే ఉందిలే హూ .... నే చిత్రాలు ఒక్కోటి చూస్తుంటే ఆ ఏ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది నువ్వా న కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నవే నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే నే ఎన్నెనో యుద్దాలు చేస్తానులే నే చిరునవ్వుకు నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తునానులే ఒకటో ఏకం కూడా మర్చిపోయేలాగా ఒకటే గుర్తొస్తావ్ ... నిను చూడకుండా ఉండగలనా నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోనే చూసానులే .. నీ వంక చూస్తుంటే అద్దంలో నం నేను చూస్తున్నట్టే ఉందిలే హో...
Posts
- Get link
- X
- Other Apps
MERISE MERISE SONG (HELLO-2017) మెరిసే మెరిసే మెరిసే ఆ కన్నుల్లో ఎదో మెరిసే నా మనసే మురిసే మురిసే ఆ సంగతి నాకు తెలుసే కురిసే కురిసే కురిసే నవ్వుల్లో వెన్నెల కురిసే ఇది కొత్తగా మారిన వరసే ఆ సంగతి నాకు తెలుసేయి సన్నాయి మోగేనా అమ్మాయి గుండెలో ఈ రేయి ఆశలే రేగేలా రావోయి అల్లరి అబ్బాయి అందుకో నా చేయి ఒక్కటై సందడి చేసేలా దినక్ నక్ ధిరన తనక్ దిన దీనక్ నక్ ధిరన ఓ దినక్ నక్ ధిరన జోరుసె డోల్ బాజావో న దినక్ నక్ ధిరన తనక్ దిన దీనక్ నక్ ధిరన ఓ దినక్ నక్ ధిరన జోరుసె డోల్ బాజావో న రెండు గుండెల చప్పుడు ఒక్కటే మూడు ముళ్ల ముచ్చట కదా ఈడు జోడు కలిసి తోడు నీడై సాగక ఏడు జన్మల బంధమిదేలే ఏడు అడుగులు వేస్తూ ఉంటె చిన్న పెద్ద అంతా సంబరాలే చేయరా ఆనందం పువ్వుల మాలలుగా ఇద్దరిని అల్లేస్తూ హాయిలో తేల్చేయగా బంధాలే ఈ ప్రేమ జంటనిలా పెళ్ళిలో బంధించే కమ్మని కన్నుల పండుగగా దినక్ నక్ ధిరన తనక్ దిన దీనక్ నక్ ధిరన ఓ దినక్ నక్ ధిరన జోరుసె డోల్ బాజావో న అరెయ్ షాదీ యాల వచ్...
- Get link
- X
- Other Apps
కన్నుల ముందే (సాహసం శ్వాసగా సాగిపో -2016) Kannula munde (Saahasam Swasagaa Saagipo) కన్నుల ముందే కనపడుతుందే కల అనుకుంటే నన్నే కొట్టిందే నను చూడరా అంటోందిరా తాను ఎదకే కనువిందా ఈరోజే నేను మళ్ళీ పుట్టాను నాకదే బాగుందిలే ఈరోజెందుకో నిన్ను చూడనట్టు చూసా నాకదే బాగుందిలే ఈరోజే నా ఉదయం మేలుకుంది నీతో నాకదే బాగుందిలే ఈరోజే మరి తెలుగు కీర్తతనైన నువ్వేలే నాకదే బాగుందిలే ఈరోజే చెలీ వీచే గాలివై తాకితే నాకదే బాగుందిలే కోయిల రాగంలో సంగీతం ఉందా పాడే పాలికిందా ఈ కోయిల చూస్తే అయ్యయ్యయ్యో ఆ చూపుకి ఏమైపోతానో నేనైతే పడిపోయాను అయిన బాగుందంటాను ఆ చూపుకి ఏమైపోతాను ఈరోజెందుకో నిన్ను చూడనట్టు చూసా నాకదే బాగుందిలే నిన్ను చూడనట్టు చూసా నాకదే బాగుందిలే తెలుగు కీర్తనైన నువ్వేలే నాకదే బాగుందిలే మేలుకుంది నీతో నాకదే బాగుందిలే అదే అదే అదే బాగుందిలే అదే అదే అదే బాగుందిలే అదే బాగుందిలే
- Get link
- X
- Other Apps
నీదీ నాది ఒకే కథ టైటిల్ సాంగ్ (needi naadi oke katha titile song) Link to Songs jukebox Song: Needi Naadi Okke Katha @ 19:22 Singers: Sree Kavya, Suresh Bobbili Lyrics: Matla Thirupathi Music: Suresh Bobbili ... అపుడే నిద్దుర లేచిన పూవులు మబ్బులిరుస్తుంటే పుప్పొడి మీదకు తేనెటీగలు వాలి పోతున్నవి కొమ్మలు విసిరే పిల్ల గాలి నా వొళ్ళంతా నిమిరిందే రెక్కలు విప్పిన సీతాకోకలా నేనే మారెనులే పకృతి ఒడిలో ఊయలులూగ రమ్మని నన్నే పిలిచిందే కడలిని నేనని కలగాన్ననాని ఈనాడే తెలిసే ఏమౌతానని ఆకాశం గొడుగై నీడను ఇస్తుందే ఏమౌతానని పుడమి ఎదలపై ఇన్నాళ్లుగ నన్ను మొస్తుంది ఏమవుతనని నిప్పు నీరు నాతో బంధం అల్లింది ఏమౌతానని నా కథ లోకే నీ కథ ఇలా చేరింది నీది నాది ఒకే కథా నీది నాది ఒకే కథా నీది నాది ఒకే కథా నీది నాది ఒకే కథా ఒకే కథా (అయిపోయింది). Needi Naadi Oke Katha Audio Songs Jukebox on Mango Music. #NeediNaadiOkeKatha 2018 Latest Telugu Movie ft. Sree Vishnu / Sri Vishnu, Satna Titus of Bichagadu fame, Devi Prasad & others. #NNOK movie is presented by Nara Rohit, Musi...
- Get link
- X
- Other Apps
నాలోని నువ్వు నీలోని నేను ( నీదీ నాదీ ఒకే కథ - 2018) (Naaloni nuvvu neeloni nenu song from Needi Naadi Oke Katha) నాలోని నువ్వు నీలోని నేను నవ్వేటి కన్నుల్లో కలలైనాము కథలైనాము ఊగే ఈ గాలి పూసే ఆ తోట మనమంతా నేడు ఒకటైనాము ఒకటైనాము ఆ సీతాకోకలు ఈ మంచు కోనలు నిన్ను నన్ను కలిపెటి నీలాల సిరులు ఆ చేదు కాలం మారింది నేడు చెరసాల బాధ పోతుంది చూడు పొడిసే పొద్దు ఎగసే ఆనందం శాశ్వత హోమం కాదిక నా దేహం చెలియా నా ఊపిరి వచ్చెనుగా తిరిగి పక్షుల గొంతుల్లో పాటను నేనిపుడు నాలోని నువ్వు నీలోని నేను మోసేటి నేలకు కనులైనము కానులైనము హా హా హా హా హా హా హా నీటిలో ఈదే చేపకు ఎపుడైనా దాహం వేస్తుందా తెలుసా నీకైనా నింగిలే ఎగిరే కొంగకు ఎపుడైనా మలినం అంటేన తెలుసా నీకైనా లోయలు ఎన్నున్నా లోకం ఏమన్నా శోకం ఎంతున్నా కాలం ఆగేనా ఎవరు ఏమన్నా ఏ తోడు లేకున్నా నీడై నేనుంటా పలికే ఆ చిలుక నవ్వే నెలవంక ఎగిరే పిచ్చుకల స్వేచ్ఛే మాదింక ఏలే భువనాన గెలిచిన జత మాది మాలా మేమంటే బ్రతుకే ముద్దంటా నాలోని నువ్వు నీలోని నేను మోసేటి నేలకు కనులైనము కానులైనము. (అయిపోయింది) Needi Naadi Oke Katha Movie...
- Get link
- X
- Other Apps
ఎందిరా ఈ జనాల గోల (నీది నాది ఒకే కథ - 2018) (Endira ee janala gola song from needi Naadi Oke Katha) ఏందిరా ఈ జనాల గోల ఇల్లే సెంట్రల్ జైలా జిందగీలో సెటిలవ్వాలా కంపల్సరి అదిరూలా సోది సీరియల్ లాగా సాలా ఉండదురా వేళాపాళా ఇంతకన్న జంతువు మేలా మనమున్నది జంగిలా కారుకొంటె బంగ్ల ఉంటె గోల్డు వేసుకొంటె స్టేటసుకది సింబలా వాణ్ణిచూసి వీణ్ణిచూసి నిన్ను పోల్చుకుంటే పెడతారూ కాకిగోల ఏ జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలా ఎవడురా కనిపెట్టిందీ ఈ సెటిల్మెంటు దూల జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలా ఏపుకూతింటరు ఎందుకు. యూతంటే రోబోలా మేకిట్ గో చదువుకునేటప్పుడూ రాంకు రాంకు అంటారూ రాంకు కొట్టినాక మంచి జాబు జాబు అంటారు పాకేజీ ఎంత అనీ అరాతీస్తుంటారు జాబు చేసి జోబునింపి చాకిరంత చేస్తుంటే పెళ్ళి పెళ్లి అంటూ మాట్రిమొనికి తోస్తారు ఆడపడీ ఈడపడీ చచ్చిచెడీ వెతులాడి నల్లదనీ తెల్లదనీ పొట్టిఅనీ పొడుగుఅనీ సావదెంగి సెటిల్మెంటు గోల లోకి లాగుతారు ఛీ నియబ్బ జీవితం యే.హే... టార్గెటంటరూ గోలు అంటరూ చెప్పిందె చెప్పి మమ్ము సంపుతుంటరూ ఫారినంటరూ పోరుతుంటరూ మాకేడ కాలిందొసూడకుంటరూ యే ఫస్టు క్లాసు కోసమే ...