కన్నుల ముందే (సాహసం శ్వాసగా సాగిపో -2016)
Kannula munde (Saahasam Swasagaa Saagipo)




కన్నుల ముందే కనపడుతుందే
కల అనుకుంటే నన్నే కొట్టిందే
నను చూడరా అంటోందిరా
తాను ఎదకే కనువిందా
ఈరోజే నేను మళ్ళీ పుట్టాను
నాకదే బాగుందిలే
ఈరోజెందుకో నిన్ను చూడనట్టు చూసా
నాకదే బాగుందిలే
ఈరోజే నా ఉదయం మేలుకుంది నీతో
నాకదే బాగుందిలే
ఈరోజే మరి తెలుగు కీర్తతనైన నువ్వేలే
నాకదే బాగుందిలే
ఈరోజే చెలీ వీచే గాలివై తాకితే
నాకదే బాగుందిలే
కోయిల రాగంలో సంగీతం ఉందా
పాడే పాలికిందా
ఈ కోయిల చూస్తే అయ్యయ్యయ్యో
ఆ చూపుకి ఏమైపోతానో
నేనైతే పడిపోయాను
అయిన బాగుందంటాను
ఆ చూపుకి ఏమైపోతాను
ఈరోజెందుకో నిన్ను చూడనట్టు చూసా
నాకదే బాగుందిలే
నిన్ను చూడనట్టు చూసా
నాకదే బాగుందిలే
తెలుగు కీర్తనైన నువ్వేలే
నాకదే బాగుందిలే
మేలుకుంది నీతో
నాకదే బాగుందిలే
అదే అదే అదే బాగుందిలే
అదే అదే అదే బాగుందిలే
అదే బాగుందిలే

Comments

Popular posts from this blog