Choosi Choodangaane song ( Chalo-2018) చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి .. హోం .. అందంగా దూకి దూరం దూరంగా గుంటూ ఎం చేసావే దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి హూ .. ఓ నవ్వుతోటి .. తొలిసారిగా ... నా లోపల... ఏమైందో .... తెలిసేదేలా.. నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోనే చూసానులే .. నీ వంక చూస్తుంటే అద్దంలో నం నేను చూస్తున్నట్టే ఉందిలే హూ .... నే చిత్రాలు ఒక్కోటి చూస్తుంటే ఆ ఏ జన్మకి ఇది చాలు అనిపిస్తుంది నువ్వా న కంట పడకుండా నా వెంట పడకుండా ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నవే నీ కన్నుల్లో ఆనందం వస్తుందంటే నే ఎన్నెనో యుద్దాలు చేస్తానులే నే చిరునవ్వుకు నేను గెలుపొంది వస్తాను హామీ ఇస్తునానులే ఒకటో ఏకం కూడా మర్చిపోయేలాగా ఒకటే గుర్తొస్తావ్ ... నిను చూడకుండా ఉండగలనా నా చిలిపి అల్లర్లు నా చిన్ని సరదాలు నీలోనే చూసానులే .. నీ వంక చూస్తుంటే అద్దంలో నం నేను చూస్తున్నట్టే ఉందిలే హో...
Comments
Post a Comment