ఎందిరా ఈ జనాల గోల (నీది నాది ఒకే కథ - 2018)
(Endira ee janala gola song from needi Naadi Oke Katha)
ఏందిరా ఈ జనాల గోల
ఇల్లే సెంట్రల్ జైలా
జిందగీలో సెటిలవ్వాలా
కంపల్సరి అదిరూలా
సోది సీరియల్ లాగా సాలా
ఉండదురా వేళాపాళా
ఇంతకన్న జంతువు మేలా
మనమున్నది జంగిలా
కారుకొంటె బంగ్ల ఉంటె గోల్డు వేసుకొంటె
స్టేటసుకది సింబలా
వాణ్ణిచూసి వీణ్ణిచూసి నిన్ను పోల్చుకుంటే
పెడతారూ కాకిగోల
ఏ జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలా
ఎవడురా కనిపెట్టిందీ ఈ సెటిల్మెంటు దూల
జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలా
ఏపుకూతింటరు ఎందుకు. యూతంటే రోబోలా
మేకిట్ గో చదువుకునేటప్పుడూ రాంకు రాంకు
అంటారూ రాంకు కొట్టినాక మంచి జాబు జాబు అంటారు
పాకేజీ ఎంత అనీ అరాతీస్తుంటారు
జాబు చేసి జోబునింపి చాకిరంత చేస్తుంటే
పెళ్ళి పెళ్లి అంటూ మాట్రిమొనికి తోస్తారు
ఆడపడీ ఈడపడీ చచ్చిచెడీ వెతులాడి నల్లదనీ తెల్లదనీ పొట్టిఅనీ పొడుగుఅనీ
సావదెంగి సెటిల్మెంటు గోల లోకి లాగుతారు
ఛీ నియబ్బ జీవితం
యే.హే... టార్గెటంటరూ గోలు అంటరూ
చెప్పిందె చెప్పి మమ్ము సంపుతుంటరూ
ఫారినంటరూ పోరుతుంటరూ
మాకేడ కాలిందొసూడకుంటరూ
యే ఫస్టు క్లాసు కోసమే పోటిఏందిరా
ఈ రేసులోన ఎందుకురా తొందరా
మేం ఖాళీ గా ఉంటె చూసి అస్సలోర్వరా
ఏ ఫంక్షన్ లో జంక్షన్ లో ఏడ చూడు వీళ్ల టార్చరా
ఏ జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలా
ఎవడురా కనిపెట్టిందీ ఈ సెటిల్మెంటు దూల
జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలా
ఏపుకూతింటరు ఎందుకు. యూతంటే రోబోలా
యే చదూకోర బాబూ ఉద్యోగమే కొట్టూ
డబ్బేరా పరువూ లేదంటే రే కరువూ అని
పొద్దున్నలేస్తె పాడుజనం నోరుతెరిస్తె అదే జపం ఎపుడుచూసిన
ఎక్కడకెళ్ళిన పక్కనోడిమీద పడేరకం లోకమే అంత నీలా నువ్వుంటే తంటా
ఈ లోకమే అంత నీలా నువ్వుంటే తంటా
ఏంది మామా ఈ డ్రామా బుర్రతినే ఎదవ కర్మ
ఇంట్లోలా అదే తంతు ఏందిరా ఈ సెటిల్మెంటూ.
ఏ.ఫక్
యే యే యే ఓ ఓ ఓ ఏ ఏ ఏ
లెట్స్ గో
గివ్ మీ ద బీట్
గివ్ మీ ద బీట్
బాంకులోనులా ఉన్నప్లాటులా
సెటిల్సెటు కెందుకయ్యా మీటరూ
బెంజితోలినా గంజితాగినా బతకడానికేముంది
మాటరూ యే లైఫంటె కూడబెట్టుకున్న లక్షలా
అవి లేకుంటె మాకిన్ని శిక్షలా
మీ ఆస్తల్ని పెంచుకోను ఇన్ని తిప్పలా
నువ్వు చచ్చాక చల్లేది నీమీద ఇంత చిల్లరా
ఏ జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలా
ఎవడురా కనిపెట్టిందీ ఈ సెటిల్మెంటు దూల
జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలా
ఏపుకూతింటరు ఎందుకు. యూతంటే రోబోలా.
ఏ వద్దురా మనకొద్దు రా.
(అయిపోయింది)
About song....
(Endira ee janala gola song from needi Naadi Oke Katha)
ఏందిరా ఈ జనాల గోల
ఇల్లే సెంట్రల్ జైలా
జిందగీలో సెటిలవ్వాలా
కంపల్సరి అదిరూలా
సోది సీరియల్ లాగా సాలా
ఉండదురా వేళాపాళా
ఇంతకన్న జంతువు మేలా
మనమున్నది జంగిలా
కారుకొంటె బంగ్ల ఉంటె గోల్డు వేసుకొంటె
స్టేటసుకది సింబలా
వాణ్ణిచూసి వీణ్ణిచూసి నిన్ను పోల్చుకుంటే
పెడతారూ కాకిగోల
ఏ జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలా
ఎవడురా కనిపెట్టిందీ ఈ సెటిల్మెంటు దూల
జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలా
ఏపుకూతింటరు ఎందుకు. యూతంటే రోబోలా
మేకిట్ గో చదువుకునేటప్పుడూ రాంకు రాంకు
అంటారూ రాంకు కొట్టినాక మంచి జాబు జాబు అంటారు
పాకేజీ ఎంత అనీ అరాతీస్తుంటారు
జాబు చేసి జోబునింపి చాకిరంత చేస్తుంటే
పెళ్ళి పెళ్లి అంటూ మాట్రిమొనికి తోస్తారు
ఆడపడీ ఈడపడీ చచ్చిచెడీ వెతులాడి నల్లదనీ తెల్లదనీ పొట్టిఅనీ పొడుగుఅనీ
సావదెంగి సెటిల్మెంటు గోల లోకి లాగుతారు
ఛీ నియబ్బ జీవితం
యే.హే... టార్గెటంటరూ గోలు అంటరూ
చెప్పిందె చెప్పి మమ్ము సంపుతుంటరూ
ఫారినంటరూ పోరుతుంటరూ
మాకేడ కాలిందొసూడకుంటరూ
యే ఫస్టు క్లాసు కోసమే పోటిఏందిరా
ఈ రేసులోన ఎందుకురా తొందరా
మేం ఖాళీ గా ఉంటె చూసి అస్సలోర్వరా
ఏ ఫంక్షన్ లో జంక్షన్ లో ఏడ చూడు వీళ్ల టార్చరా
ఏ జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలా
ఎవడురా కనిపెట్టిందీ ఈ సెటిల్మెంటు దూల
జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలా
ఏపుకూతింటరు ఎందుకు. యూతంటే రోబోలా
యే చదూకోర బాబూ ఉద్యోగమే కొట్టూ
డబ్బేరా పరువూ లేదంటే రే కరువూ అని
పొద్దున్నలేస్తె పాడుజనం నోరుతెరిస్తె అదే జపం ఎపుడుచూసిన
ఎక్కడకెళ్ళిన పక్కనోడిమీద పడేరకం లోకమే అంత నీలా నువ్వుంటే తంటా
ఈ లోకమే అంత నీలా నువ్వుంటే తంటా
ఏంది మామా ఈ డ్రామా బుర్రతినే ఎదవ కర్మ
ఇంట్లోలా అదే తంతు ఏందిరా ఈ సెటిల్మెంటూ.
ఏ.ఫక్
యే యే యే ఓ ఓ ఓ ఏ ఏ ఏ
లెట్స్ గో
గివ్ మీ ద బీట్
గివ్ మీ ద బీట్
బాంకులోనులా ఉన్నప్లాటులా
సెటిల్సెటు కెందుకయ్యా మీటరూ
బెంజితోలినా గంజితాగినా బతకడానికేముంది
మాటరూ యే లైఫంటె కూడబెట్టుకున్న లక్షలా
అవి లేకుంటె మాకిన్ని శిక్షలా
మీ ఆస్తల్ని పెంచుకోను ఇన్ని తిప్పలా
నువ్వు చచ్చాక చల్లేది నీమీద ఇంత చిల్లరా
ఏ జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలా
ఎవడురా కనిపెట్టిందీ ఈ సెటిల్మెంటు దూల
జిమ్మేదారి కోయిలా జిమ్మేదారి కోయిలా
ఏపుకూతింటరు ఎందుకు. యూతంటే రోబోలా.
ఏ వద్దురా మనకొద్దు రా.
(అయిపోయింది)
About song....
Needi Naadi Oke Katha Movie Songs, Endira ee Janala Gola Lyrical Video / Song with Lyrics.
#NeediNaadiOkeKatha 2018 Latest Telugu Movie ft. Sree Vishnu, Satna Titus of Bichagadu fame, Devi Prasad & others. #NNOK movie is presented by Nara Rohit. Music by Suresh Bobbili. Written & directed by Venu Udugula. Produced by Prashanthi & Krishna Vijay under Aran Media Works banner.
#SreeVishnu #SatnaTitus #NeediNaadiOkeKatha #ARANMediaWorks #EndiRaaEeJanalaGola #SriVishnu #NaraRohit #SureshBobbili #AranMedia #EndiRaaEeJanalaGolaSong
Needi Naadi Oke Katha audio exclusively on Mango Music :http://www.youtube.com/mangomusic
Song Details:
Song: Endi Raa Ee Janala Gola
Singers: Mangli ( Sathyavathi) & Suresh Bobbili
Lyrics: Shyam Kasarla
Music: Suresh Bobbili
Rap Written & Sung By : Kailash Ravinuthala(Klash)
Comments
Post a Comment