ఏదో జరిగే (నీది నాది ఒకే కథ - 2018)
(edo jarige song from Needi Naadi Oke Katha)



ఏదో జరిగే ఏదో జరిగే
ఏదో తెలియనిది జరుగుతోంది
ఎంటో కలిగే ఎంటో కలిగే
ఎప్పుడు ఎరుగనిది కలుగుతోంది

మండే ఎండల్లో చలి వేస్తోంది
చల్లని చలిలోన చమటడుతోందే
మదిలో ఓ వర్షం మొదలయ్యిందే
ప్రాణం పోయెట్టుందే
తీయని గాయం చేసెను ప్రాయం
బిగ్గరగా నన్ను బిగిసిన ప్రణయం
ఏంటీ మొహం వలపుల తాపం
సంద్రం తాగిన తీరని దాహం

ఏదో జరిగే ఏదో జరిగే
ఏదో తెలియనిది జరుగుతోంది
ఎంటో కలిగే ఎంటో కలిగే
ఎప్పుడు ఎరుగనిది కలుగుతోంది


కలలే చేరే కనుల పక్షుల గుంపులుగా
అలలై నన్ను ముంచే లక్షల ఊహాలిలా
గుండె విరహం తో మండుతువుందే
తనువేమో ఓ తోడు కోరుతువుందే
అతడే కావాలంటూ అడుగుతువుందే
హృదయం ఈ రోజే
ఏమిటి చిత్రం ఒకటే ఆత్రం
నాతో నాకైయ్యేను చిలిపిగా యుద్దం
నిన్నటి సాంతం అయ్యెను అంతం
నాలో రేగేను చిరు భూకంపం

ఏదో జరిగే ఏదో జరిగే
ఏదో తెలియనిది జరుగుతోంది
ఎంటో కలిగే ఎంటో కలిగే
ఎప్పుడు ఎరుగనిది కలుగుతోంది


కల్లోలం నా ఆనందం ఒకటై ఎగసిందే
కన్నీరు పన్నీరు వరదై ముంచిందే
నా దేహం నాదసలు కానట్టుందే
నిన్నల్లే ఈ రోజు లేనట్టుందే
నేనసలు నేనేనా అనిపిస్తోందే
మైకం కమ్మేసిందే
నిమిషం నిమిషం తీయని నరకం
బాధలో చూస్తున్న నూతన స్వర్గం
మధురం మధురం మరిగేను రుధిరం
సన్నగా ఓనికెను ఎర్రని అధరం

ఏదో జరిగే ఏదో జరిగే
ఏదో తెలియనిది జరుగుతోంది
ఎంటో కలిగే ఎంటో కలిగే
ఎప్పుడు ఎరుగనిది కలుగుతోంది

(అయిపోయింది)

About Song...


Needi Naadi Oke Katha Movie Songs, Edo Jarige Lyrical Video / Song with Lyrics. 

#NeediNaadiOkeKatha 2018 Latest Telugu Movie ft. Sree Vishnu, Satna Titus of Bichagadu fame, Devi Prasad & others. #NNOK movie is presented by Nara Rohit. Music by Suresh Bobbili. Written & directed by Venu Udugula. Produced by Prashanthi & Krishna Vijay under Aran Media Works banner. Edo Jarige Song is rendered by Chinmayi.


Needi Naadi Oke Katha audio exclusively on Mango Music :http://www.youtube.com/mangomusic

Song Details:
Song: Edho Jarige
Singers: Chinmayi
Lyrics: Kandi Konda
Music: Suresh Bobbili
Programing: Balu
Mixing: Vinay Kumar
Mastering: Shadab
Flute: Pramodh
Violin: Thayagi
Ading Vocals: Suresh Bobbili, Sahithi Komunduri


Lyrical video


Comments

Popular posts from this blog